Pawan Kalyan కు కార్యకర్తలంటే ఎంత ప్రేమో చూడండి | Super Six Super Hit Meeting Anantapur | Filmibeat Telugu

అనంతపురంలో సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభను ఎన్డీఏ నిర్వహించింది. ఈ క్రమంలోనే పవన కళ్యాణ్ ప్రసంగానికి ముందు ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. విద్యుత్ పోల్స్ ఎక్కిన అభిమానిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కిందకి దిగాలని కోరారు. కిందకి వస్తే ఫోటో ఇస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఆయన ప్రసంగాన్ని ప్రారంభించారు.

At the NDA “Super Six Super Hit” public meeting in Anantapur, a dramatic yet heartwarming moment took place before Pawan Kalyan’s speech. A fan climbed an electric pole, drawing everyone’s attention. Pawan Kalyan personally appealed to the fan to come down, assuring him a photo in return. After the fan safely got down, the Deputy CM began his address to the massive crowd.

Watch the video to see this interesting moment and Pawan Kalyan’s speech highlights from the Anantapur Sabha.

#PawanKalyan #Anantapur #NDA #SuperSix #APPolitics #PublicMeeting #JanaSena

Also Read

అన్వేష్ ఫేక్ రివ్యూ.. హరి హర వీరమల్లుపై తప్పుడు సమీక్ష.. ఎన్ని లక్షలు ఇచ్చారో తెలుసా? :: https://telugu.filmibeat.com/whats-new/youtuber-anvesh-admitted-to-hari-hara-verramallu-fake-review-he-earned-5-lakh-for-this-160849.html?ref=DMDesc

OG USA Box Office: OG కలెక్షన్లకు యూఎస్ బాక్సాఫీస్ హడల్.. పవన్ కల్యాణ్ సరికొత్త చరిత్ర :: https://telugu.filmibeat.com/box-office/og-movie-usa-advance-booking-collections-pawan-kalyan-movie-crores-1-million-dollar-club-160643.html?ref=DMDesc

Pawan Kalyan Birthday: పవన్ కల్యాణ్ బర్త్ డే వేడుకల్లో సూపర్ స్టార్.. ఎమోషనల్ పోస్ట్‌తో పవర్ స్టార్ :: https://telugu.filmibeat.com/hero/karunada-chakravarthy-shiva-rajkumar-at-pawan-kalyan-birthday-celebration-power-star-emotional-post-160605.html?ref=DMDesc

~PR.358~ED.398~